షాది ఖానా లో ఏడవ అంగన్వాడి ఏర్పాటు

15వార్డులో అద్దె భవనంలో ఉన్న 7వ అంగన్వాడీని షాదీఖానా లోని కి మార్చినట్లు అంగన్వాడి సూపర్వైజర్ స్వరూప పేర్కొన్నారు 15వ వార్డ్ కౌన్సిలర్ శ్రీశైలం ఆధ్వర్యంలో విద్యార్థుల అవస్థలను చూసిన ఆయన అధికారంలోకి మార్చారు 15 వ వార్డు టిఆర్ఎస్ అధ్యక్షులు బోయికాడిఆంజనేయులు ఇందిరా ఉమర్ సమీర్ బబ్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు