సంక్షేమశాఖలో బదిలీల సందడి

ఖమ్మం(సంక్షేమం): జిల్లా సాంఘిక సంక్షేమశాఖ, బీసీ సంక్షేమ శాఖల్లో బదిలీల సందడి ఈ ఉదయం ప్రారంభమైంది. తొలుత వసతి గృహ సంక్షేమాధికారులు బదిలీల కౌన్సెలింగ్‌ను ఆ శాఖల ఉన్నతాధికారులు రంగలక్ష్మీదేవి, వెంకటనర్సయ్యలు చేపట్టారు.  ఈ సాయంత్రం నాలుగోతరగతి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపడతామని వారు తెలిపారు.