సంగారెడ్డి ;నడిరోడ్డుపై లారీ దగ్ధం
సంగారెడ్డిలో నడిరోడ్డుపై పై లారీ దగ్ధమైంది. ఈ ఘటన ఖానాపూర్ శివారులో జరిగింది. ఆత్మకూరు మండలం మల్కాపూర్ నుంచి పటాన్చెరు వెళ్తున్న లారీకి తురక్కల ఖానాపూర్ గ్రామ శివారులోని ఎర్రకుంట వద్ద మంటలు అంటుకున్నాయి. వాన దారులు చూసి లారీ ఆపి… మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు ఎక్కువగా రావడం లారి పూర్తిగా దగ్ధమైంది.