సంగారెడ్డి నియోజక వర్గం లో చిన్న వాన క ఎంఆర్ఎఫ్ కాలనీ అతలాకుతలం

సంగారెడ్డి పట్టణం లో గల 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీ లో రోడ్లన్నీ గుంతలు  అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వార్డ్ కౌన్సిలర్ లకు చాలాసార్లు ఫిర్యాదు చేశామని అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పనుల్లో 10 నుండి 20 వేల చెల్లించిన ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.