సదాశివపేట; నూతనంగా ఎస్సై నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం;

సదాశివపేట్ ;సదాశివపేట పట్టణ నూతనంగా ఇన్స్పెక్టర్ గా కె నవీన్ కుమార్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో మరియు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటా మరియు ఎవరైనా శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే చట్టాలు చర్యలు తీసుకోబడును అలాగే ప్రజల ఎవరైనా మీ సమస్యలు ఉంటే పోలీస్ వారికి తెలియజేయాల్సింది.
అని నవీన్ కుమార్ ఎస్సై అన్నారు.