సబితతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : సబితాఇంద్రారెడ్డితో మంత్రులు ఆనం, రఘువీరారెడ్డి , వట్టి వసంత కుమార్‌ ఈ ఉదయం సమావేశమయ్యారు. రాజీనామా వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం.