సమస్యల పరిష్కారం కోరుతూ 16 న ధర్నా
తనమడుగు : అశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 16 న తనమడుగు తహశీల్దార్. కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు అశా వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షుడు లింగాల చిన్నన్న తెలిపారు. అదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అయన ముఖ్యఅతిధిగా హజరై ప్రసంగించారు. అర్హులైన అశా వర్కర్లను రెెండో ఏఎన్‌ఎంలుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.