సహకార బ్యాంక్ భవనం ప్రారంభం
శ్రీకాకుళం,సెప్టెంబర్3(జనం సాక్షి): ఇచ్ఛాపురంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సోమవారం సహకార బ్యాంక్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.4 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అశోక్, డిసిసిబి చైర్మన్ డోలా జగన్, తదితరులు పాల్గొన్నారు.