సానియా రికార్డు..

7dot2hwt ఢిల్లీ : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా టెన్నిస్ ఉమెన్స్ డబుల్స్ లో నెంబర్ 1 ర్యాంకుకు చేరింది. ఫ్యామిలీ సర్కిల్ కప్ ను సానియా – హింగీస్ జోడి సాధించింది. మహిళల డబుల్స్ లో నం.1 ర్యాంకు సాధించిన తొలి భారతీయురాలిగా సానియా రికార్డు సృష్టించింది.