సాయంత్రం ఢీల్లి వెళ్లనున్న మంత్రి జానారెడ్డి

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల తీర్మానాన్ని పార్టీ పెద్దలకు అందించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తీర్మానం చేశారు.