సింగరేణి లాభాల్లో 25శాతం వాటచెల్లించాలని నల్లాల వోదేలు దీక్ష

 

మందమర్రి: సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో 25శాతం వాటాచెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మందమర్రిలోని స్థానిక సింగరేణి జనరల్‌ మేనేజర్‌ కార్యలయం ఎదుట చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నిరహార దీక్షకు దిగారు. సోమవరపు సత్యనారాయణ, గుండా మల్లేశ్‌లు మద్దతు తెలిపారు.