సింధును అబినందించిన ప్రత్తిపాటి
గుంటూరు,సెప్టెంబర్5(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ..సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి ప్రసంగించారు.
—————