సిగ్నల్స్‌ పనిచేయక నిలిచిపోయిన రైళ్లు

కరీంనగర్‌: సిగ్నల్స్‌ పనిచేయక పెద్దపల్లి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సిగ్నల్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ మార్గాంలో ప్రయాణించాల్సిన పలు ప్యాసెంబర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.