సిపిఐ (ఎంఎల్ ప్రజాపంథా) నాయకుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలి. కమ్మ కోమటి నాగేశ్వరరావు.

సిపిఐ (ఎంఎల్ ప్రజాపంథా) నాయకుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలి. కమ్మ కోమటి నాగేశ్వరరావు.

ఖమ్మం తిరుమలాయపాలేం (సెప్టెంబర్ 28) జనం సాక్షి . కెసిఆర్ ప్రభుత్వం ఇటీవల వరసగా పౌర. ప్రజాసామిక సంస్థల వారిపై ( ఉ పా) చట్టం రాజేద్రోహం కేసులు కింద నమోదు చేస్తూ ఊపా చట్టాన్ని అన్యాయమని ప్రజాస్వామిక లోకం గొంతేతాలని. ప్రశ్నించే వారిపై కేసీఆర్ ప్రభుత్వం ఈ చట్టం బనాయిస్తుందని ఇది దుర్మార్గమైన కేసుని ఉపసర్వలించుకోవాలని . సిపిఐ ఎంఎల్ ప్రజాపథా భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ కొండ చరణ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని. వెంటనే విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పిలుపులో భాగంగా ఈరోజు బచ్చోడు గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఖమ్మం జిల్లా నాయకులు కామ్రేడ్ కమ్మ కోమటి నాగేశ్వరరావు ప్రసంగిస్తూ ఇటీవల గుత్తి కోయలకు .ఆదివాసీలకు రేషన్ కార్డులు సౌకర్యాలు కల్పించాలని .వారికి పోడు భూముల హక్కులు ఇవ్వాలని. వారిని భారతీయ పౌరులుగా గుర్తించాలని .సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆందోళన చేపట్టింది. ప్రజా ఉద్యమాలలో చురుకుగా ఉన్నారనే కక్షతో దురుద్దేశం పూరితముగా ఈ రాజ ద్రవం కేసు ఉపచట్టం బనాయించి. ప్రజల కోసం పనిచేసే సిపిఎంఎల్ ప్రజాపంద నాయకులపై రాజ ద్రోహం. తీవ్రావాదులు అంటూ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టడం సరైన పద్ధతి కాదని నాగేశ్వరరావు అన్నారు. తడవాయి కుట్ర కేసు. చర్ల కుట్ర కేసులతోపాటు భద్రాచలం కుట్ర కేసులు పెట్టడం రోజురోజుకీ విప్లవకారులపై కక్ష బూరితంగా దుర్మార్గంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న ప్రజాపంద పార్టీకి ప్రజాప్రతినిధులు కూడా కలిగి ఉన్నారనే జ్ఞానం లేకుండా. పోలీసులు కేసీఆర్ ప్రభుత్వానికి ఏ జట్లుగా పనిచేస్తున్నారని నిజ నిజాలు తెలియకుండా హెవారించటం పద్ధతి కాదని నాగేశ్వరావు అన్నారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించిన కాలం చెల్లిన రాజేద్రోహం ఉప కేసులు ఇప్పుడు అమలు చేయడం దేనికి సంకేతాలని అన్నారు. ప్రజలు. ప్రజాస్వామ్యవాదులు కేసీఆర్ పోలీసుల ఈచర్యలను ఖండించాలని నిరసన తెలపాలని కోరుతున్నాం. కామ్రేడు కొండా చరణ్ నివై ఉప రాజాద్రోహం చట్టాన్ని బనయించటానికి నిరసనగా ప్రతి ఒక్కరూ ధర్నాలు రాస్తారోకోలు చేయాలనిపిలుపునిచ్చారు.సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకుడు కామ్రేడ్ వెన్నబోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకులు తిమ్మిడి హనుమంతరావు. ఉన్నవ్ నరేష్. గోకినపల్లి నరేష్. గొర్రెపాటి రామచంద్రు. గొర్రెపాటి నరసయ్య. గుజ్జ పుల్లయ్య. జనక బద్రమ్మ. తిమ్మిడి సైదమ్మ. గొర్రెపాటి దర్గయ్య. చింతల యాదగిరి. గొర్రెపాటి వెంకన్న. సత్యనారాయణ. బుచ్చమ్మ. వెంకటమ్మ. పసలాది వెంకటమ్మ. తదితరులు పాల్గొన్నారు