సిరిసిల్లలో ఇద్దరు ఆత్మహత్య
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్లణంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని నెహ్రూనగర్‌లో ఆర్ధిక ఇబ్బందులతో మరమగ్గాల కార్మికుడు ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా… అలాగే టెక్స్‌టైల్ పార్క్‌లో హమాలీగా పనిచేస్తున్న మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.