సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడలు
అదిలాబాద్: జిల్లాస్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడల శుక్ర శనివారాల్లో అదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతాయని డి ఎస్ డి.ఒ. ఎస్ సుధాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు క్రికెట్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ టేబుల్‌టెన్నిస్ హకీ అథ్లెటిక్ ఈత తదితర అంశాల్లో జిల్లా జట్ల ఎంపిక ఉంటుందని పేర్కోన్నారు అసక్తి గల వారు హజరుకావాలని కొరారు