సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన
హైదరాబాద్, జనంసాక్షి: జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.