సెమీస్ లో కస్యప్ పరాజయం..

హైదరాబాద్:: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో పారుపల్లి కశ్యప్ పరాజయం చెందాడు. చైనీస్ షట్లర్ హు యున్ చేతిలో 22-20, 11-21, 14-21 తేడాతో కశ్యప్ ఓడిపోయాడు. కశ్యప్ ఓటమిలో సింగపూర్ ఓపెన్‌లో భారతీయుల పోరాటం ముగిసింది.