*సెలవు రోజుల్లో రాత్రి వేళల్లో* *ఊర చెరువు మొరం అక్రమ దందా*

జనంసాక్షి జూన్ 14
రాజంపేట్ మండల కేంద్రంలోని గత మూడు రోజుల నుండి అక్రమ మొరం చెరువులో సాగుతుంది సెలవు రోజుల్లో మరింత రెచ్చిపోతున్నారు మాఫియా చెరువులను కొల్లగొడుతూ ట్రాక్టర్లు ద్వారా మొరం తరలిస్తున్నారు అధికారులకు తెలిసిన పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి రాజంపేట్ గ్రామంలో ఊర చెరువు నుంచి తరలిపోతుంది రాత్రి నుంచి ఉదయం వరకు నిరాటంకంగా అక్రమ రవాణా కొనసాగుతోంది అక్రమాలకు అడ్డుకట్ట వేసే వారే కరువయ్యారు ఈ విషయమై ఎమ్మార్వో వివరణ కోరగా మేము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పారు