సొంత వైద్యం నిఘా
` జ్వరం, దగ్గు మందు కొంటే చెప్పండి
` మెడికల్ షాపు, సంఘాకు ఆదేశం
హైదరాబాద్,ఏప్రిల్ 18(జనంసాక్షి): కరోనా వ్యాప్తి నివారణలో తెంగాణ ప్రభుత్వం ఔషధ దుకాణాను సైతం భాగస్వామును చేస్తోంది. జ్వరం, దగ్గు, జుబు వంటి ఔషధాు కొనే వారి వివరాు సేకరించాని ఆదేశించింది. ఈ మేరకు మెడికల్ షాపు, సంఘాు ప్రభుత్వానికి సహకరించాని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వారికి అవసరమైన సూచను చేయాని ఉన్నతాధికారును మంత్రి ఆదేశించారు. క్షణాను బట్టి కరోనా పరీక్షు కూడా చేయాన్నారు సైబరాబాద్ పోలీసుకు ప్రముఖ ఔషధ రంగ సంస్థ నోవార్టీస్ సహాయం చేసింది. 95 వే సర్జికల్ మాస్కు, 2 వే ఎన్`95 మాస్కుతోపాటు 4 వే శానిటైజర్ సీసాు, 2500 గ్లౌజు, 200 పీపీఈ కిట్లను అందజేసింది. ఈ మేరకు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు సంస్థ ప్రతినిధు అందజేశారు.