సోంపేట ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశం

హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనకు సంబంధించి న్యాయ విచారణపై హైకోర్టు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. అభిప్రాయం తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్సించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.