సోనియాతో ముగిసిన డీఎస్ భేటీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆ పార్టీ ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.