*సోమ వారం ప్రజావాణి నిర్వహించడం లేదు:

జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి*. నల్గొండబ్యూరో, జనం సాక్షి , మునుగొడు అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణ లో అధికార యంత్రాంగం నిమగ్నమై నందున అక్టోబర్ 10 వ తేదీ సోమవారం ప్రజా వాణీ కార్యక్రమం రద్దు చేసినట్లు,ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.ప్రజలు,పిర్యాదు దారులు ఈ విషయం గమనించాలని ఆయన ఈ ప్రకటన లో కోరారు.



