స్కీం నిర్వాహకుల అరెస్టు
మల్లాపూర్ : మండలంలోని చిట్టాపూర్, పాతదమరాజుపల్లి గ్రామాల్లో లక్కీ స్కీం పేరిట డ్రా నిర్వహిస్తున్న ఎనిమిదిమంది నిర్వాహకులను మెట్‌పల్లి సీఐ దేవేందర్‌గౌడ్ అరెస్టుచేశారు. వీరు ప్రజల నుంచి లక్కీ స్కీం పేరిట సుమారు రూ. అరు లక్షల వరకు వసూలు చేశారు.