స్త్రినిధికి రూ, 500 కోట్ల రుణం

దౌల్తాబాద్‌ : ఈఏడాది రూ, కోట్ల స్త్రి నిధి బ్యాంకులు రుణాలుగా ఇచ్చామని మెదక్‌ వరంగల్‌ జిల్లా స్త్రీనిధి బ్యాంకు ఏజీఎం అనంతకిశోర్‌ అన్నారు. శుక్రవారం ఆయన దౌల్తాబాద్‌ కు వచ్చారు. మెదక్‌ జిల్లాకు రూ.28 కోట్లు. వరంగల్‌కు జిల్లాకు రూ. 32కోట్లు చెల్లించామని తెలిపారు.