స్థలం కేటాయింపులో ఘర్షణ

గోదావరిఖని :శివాలయం పక్కనున్న ప్రభుత్వ స్థలం కోసం ఇరువర్గాల మధ్య ఘన్షణ జరిగింది. ఈస్థలం తమకే కేటాయించాలంటూ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మంగళవారం రాత్రి ప్రహరీ గోడ నిర్మించారు.దీంతో వికలాంగులు ఆస్థలం మాదేనటూ గోడను కూల్చేందుకు ప్రయత్నించారు. ఈతోపులాటలో వికలాంగులు కిందపడ్డారు.