హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారు: బైరెడ్ది
కర్నూలు: హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారో ప్రకటించి రఘువీర పాదయాత్ర చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సీమ ఎడారి కావడానికి, మిగులు, నికర జలాలను వినియోగించుకోకపోవడానికి కారణం వైఎస్ అని అన్నారు,