హనుమాన్ భక్తుల మహ పాదయాత్ర
కాగజ్‌నగర్ : హనుమాన్ భక్తుల మహపాదయాత్ర ఈ తెల్లవారుజామున ప్రారంభమైంది. కాగజ్‌నగర్ నుంచి సిర్పూర్‌టీ టోంకిని హన్‌మాన్ మందిరం వరకు 12 కి.మీ మేర భక్తులు యాత్ర చేపట్టనున్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ మహవీర్ ప్రసాద్ లోయ, నిర్వహణ కమిటీ సభ్యులు తివారీ ఈ యాత్రను ప్రారంభించారు.