హన్మకొండలో టీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
వరంగల్, (జనంసాక్షి): టీఆర్‌ఎస్ పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో బంద్ కొనసాగుతుంది. హన్మకొండలో బస్సులను అడ్డుకున్న టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావుతో పాటు 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.