హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే ఆశయం తూప్రాన్

తమ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే ఆశయమని గౌతు జి గూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ రేణు కుమార్ పేర్కొన్నారు జిల్లా పరిషత్ చేర్మెన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ గారి దత్తత గ్రామం గౌతోజిగూడ లో హరితహారం లో భాగంగా పరికిబండ నుండి గౌతోజిగూడ వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లు లేని చోట గ్యాప్ ఫిల్లింగ్ కి గుంతలు తీసి మొక్కలు నాటిన ట్లు తెలిపారు జిల్లాలోని ఆదర్శ క్రమంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు పంచమి రేణుకుమార్ సెక్రెటరీ రమాదేవి వార్డు సభ్యులు పెంటమ్మ భవాని శ్రీనివాస్ పద్మ అంజనేయులు మెట్ నాగమణి గ్రామ మహిళలు పాల్గొన్నారు