హర్యానా మాజీ మంత్రి గోయల్ ‘నోబెయిల్’
న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న గోయల్‌కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ ఆరోపణలు రావడంతోనే గోయల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.