హిమాయత్‌నగర్‌ ఉద్యోగి ఇంట్లో పేలుడు

హైదరాబాద్‌ : హిమాయత్‌నగర్‌లోని అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉప్పలయ్య ఇంట్లో పేలుడు  సంభవించింది. ఈ పేలుడుకు జిలెటిన్‌ స్టిక్స్‌ కారమణమని పోలీసులు అనుమానిస్తున్నారు.