హైదరాబాద్ బయలుదేరిన విజయమ్మ
కరీంనగర్, జనంసాక్షి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సరిసిల్ల పర్యటన ముగిసింది. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె హైదరాబాద్ బయలుదేరారు.