ఏసీబీ వలలో అవినీతి విఆర్వో :10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత
వరంగల్ :రూ.10వేలు లంచం తీసుకుంటూ ఆత్మకూరు తహశిల్దార్ యాదగిరి ఏసీబీ అధికారులకు చిక్కారు.కేసు నమోదు చేసుకున్నఅధికారులు నిందితుని నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు.