1007 వ రోజుకు చేరుకున్న తెలంగాణ దీక్షలు

 

విద్యానగర్‌ పత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా జిల్లా కేంద్రంలో ఐకాస అధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు అదివారం నాటికి 1007 కు చేరుకోంది. ఈ దీక్షకు నాయకులు కారిమ్ల దామోదర్‌. బూరుగుల రామయ్య తుడుము రాములు, రతన్‌రెడ్డి, కస్టాల సుదాకర్‌ కూర్చున్నారు. తెలంగాణ వచ్చే వరకూ దీక్షలు కోనసాగిస్తామని వారు మాట్లాడారు.