12 మంది ఐఏఎస్‌లు బదిలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఆలిండియా సర్వీసెస్‌ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవాదరం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలి అయిన ఐఏఎస్‌ల వివరాలు
ఎన్‌.శవిథర్‌ – ఎండీ, ఏపీ ఆగ్రోస్‌
సి.ప్రభాకర్‌ – డైరెక్టర్‌, వికలాంగుల సంక్షేమ శాఖ
జి.కిషన్‌ – రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి
కె.వి.రమణ – ఎండీ, గిరిజన సహకార సంస్థ
టి.కె. శ్రీదేవి – డైరెక్టర్‌, అర్‌ అండ్‌ ఆర్‌ ఐకాడ్‌
వి,కరుణ- డైరెక్టర్‌, ఈజీఎన్‌ గ్రామీణభివృద్ధి
కె.ఆర్‌.బి.హెచ్‌.ఎన్‌.చక్రవర్తి , డైరెక్టర్‌, యువజన సంక్షేమశాఖ
అబ్దుల్‌ అజీమ్‌ – కమిషనర్‌, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌
సి.ఉషాకుమారి – జాయింట్‌ కలెక్టర్‌, కృష్ణా జిల్లా
ప్రద్యుమ్న – జాయింట్‌ కలెక్టర్‌, వరంగల్‌ జిల్లా
ప్రవీణ్‌కుమార్‌ – జాయింట్‌ కలెక్టర్‌, విశాఖజిల్లా
హరిజవహర్‌లాల్‌ – జాయింట్‌ కలెక్టర్‌, నల్గొండ జిల్లా
బదిలీ అయిన ఆలిండియా సర్వీసెస్‌ అధికారులు
వి.సుధాకర్‌ – కార్యదర్శి, రాష్ట్ర సమాచార కమిషన్‌
వి.జయరాజ్‌ – ఎండీ, వైస్‌ ఛైర్మెన్‌ ఏపీఎస్సీ కార్పోరేషన్‌
జి.గౌరీశంకర్‌- ఎండీ, ఆప్కో

తాజావార్తలు