12 నెమళ్ల స్వాధీనం
హైదరాబాద్ : జూపార్క్ సమీపంలోని ప్రాంతాల్లో ఈ ఉదయం అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో 12 నెమళ్లు నిర్బంధించినట్లు గుర్తించారు. నెమళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.