155 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
రాంచీ : భారత్ – ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 155 పరుగులకు అలౌట్ అయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత బౌలర్లలో జడేజా 3, శర్మ ఆశ్విన్లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.