17 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు
వరంగల్ జిల్లా : నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన 17 మంది ఉపాధ్యాయులపై పోలీసులు క్రిమినల్‌కేసు నమోదు చేశారు. మరో 8 మంది ఉపాధ్యాయులు పదోన్నతుల రద్దుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.