182 పరుగుల వద్ద వెస్టిండీస్ ఆలౌట్
ముంబయి : భారత స్పిన్నర్లు చెలరేగారు. వెస్టిండీస్ జట్టును మట్టి కరిపించారు. భారత్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 182 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లు ఓజా ఐదు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు తీసుకున్నారు.