2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: 2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కార్యదర్శి స్థాయి అధికారితో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.