200 పరుగులు దాటిన టీమిండియా
సిడ్నీ, మార్చి 26 : పడుతూ లేస్తూ టీమిండియా 200 పరుగుల మైలురాయికి చేరుకుంది. విజయం కోసం భారత్ 55 బంతుల్లో 125 పరుగులు చేయాల్సి ఉంది. 41 ఓవర్లు పూర్తయ్యే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ధోనీ 45, జడేజా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.