భారత్ విజయలక్ష్యం 229 పరుగులు
హరారే,(జనంసాక్షి): భారత్- జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. భారత్ విజయలక్ష్యం 229 పరుగులు..