5వ రోజు డి.ఎం.అండ్.హెచ్.ఓ కార్యాలయం ముందు ధర్నా

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 4 (జనం సాక్షి):ఎన్.హెచ్.ఎం కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించండి – ఏఐటీయూసీ డిమాండ్ ఎన్ హెచ్ ఎం స్కీం లో పనిచేయుచున్న యు.పి.హెచ్.సి. పి హెచ్ ఎం పాల్గొన్నారు. స్టాఫ్ నర్స్ పాల్గొన్నారు. ఫార్మసిస్ట్ పాల్గొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అకౌంటెంట్స్ పాల్గొన్నారు. సపోర్టింగ్ స్టాఫ్ ఎం.ఎన్.ఓ./ మెడికల్ అసిస్టెంట్ వాచ్ మెన్ పాల్గొన్నారు. స్వీపర్ లాంటి వివిధ రకాల కేడర్ల ఉద్యోగులు తెలంగాణ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో 5వ రోజు సమ్మె సందర్భంగా డి.ఎం.అండ్.హెచ్.ఓ కార్యాలయం ముందు ధర్నా జరిగింది.ఈ సందర్భంగా ఎన్.హెచ్.ఎం.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలనీ మరియు సమాన పనికి సమాన వేతనం చట్టం ప్రకారం జీతాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న అర్.ఓ.పి ప్రకారం కూడా జీతాలు పెంచడం లేదని వారు విమర్శించారు.ఈ. కార్యక్రమంలో ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నరపు రమేష్ ఎన్.హెచ్.ఎం.హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీబాద్రి వేణు . బండి రాజేష్ . మార్క రాజేష్ గౌడ్ అర్చన జ్యోష్న రుబీనా కళ్యాణి సరస్వతి జీ.సరితా అనిల్ కుమార్ . మంజుల . ప్రవీణ్ . జ్యోతి . . ఉష ప్రియా వైకుంటుం . ప్రభాకర్ . మాధవ్ రావు సుష్మ జ్యోతి . అష్మిత క్రాంతి జూకంటి మౌనిక కృష్ణ వేణి విజయ్ నాయక్ . అన్వాష్ సంతోష్ చిరంజీవి దిలీప్ కుమార్ . వీ.రాజేష్ . శ్రీనివాస్ బాబు . కుమార్ . జయ ప్రధా . అభిషేక్ . రామనాధం . కొర్నాల్ . మాధవ్ రావు . విజయ్ నాయక్ . వీ.రాజేష్ సతీష్ కుమార్ తోపాటు తదితరులు పాల్గొన్నారు..

తాజావార్తలు