పేకాట స్థావరంపై పోలీసుల దాడులు * రూపాయలు 1,66,000 నగదు స్వాధీనం.

 

జనం సాక్షి/ కొల్చారం మండలం : యనగండ్ల పంచాయతీ పరిధిలో పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో ఎస్సై మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో పేకాట శిబిరంపై దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి నుండి 1 లక్ష,66 వేల రూపాయల నగదు తో పాటు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపారు.

తాజావార్తలు