ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసిన నారపాక అశోక్
ధర్మపురి ( జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు బిజెపి ఆశావాహులైన అభ్యర్థి త్వానికి దరఖాస్తు చేసిన గ్రామం మంగేళ. మం. బీర్పూర్ విద్యార్థి ఉద్యమ నాయకుడు నారపాక అశోక్ విద్యార్హతలు:BA LLB జనం సాక్షి మీడియాకు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జగిత్యాల నియోజకవర్గ ఇంఛార్జిగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జగిత్యాల జిల్లాలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత,2004 నుండి 2014 వరకు రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడు2014 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వాళ్ళ కొంత ఇబ్బంది పడి అయిన 2021 వరకు BRS (TRS) పార్టీలో ఉండి, TRS లో ఈటల రాజేందర్ అన్న పరిమాణం తర్వాత 2021 మే లో TRS పార్టీకి రాజీనామా చేసిన ఉద్యమ నేత నారపాక అశోక్ ఈటల రాజేందర్ 2021లో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డ సమక్షంలో భారతీయ జనత పార్టీ లొ జాయిన్ అయిన, నాటి నుండి రాష్ట్రంలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఈటల రాజేందర్ తో పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి తో, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి కీలక సభ్యుడిగా నిరంతరం కృషి చేస్తున్నా యువ నాయకుడు నారపాక అశోక్ బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో మంచి సత్సంబంధాలు కల్గి ఉండటం పూర్వ ఏబీవీపీ విద్యార్థి నాయకుడైన నాకు ఒకసారి అవకాశం వచ్చింది కనుక ఆశీర్వదించాలని ఆయన అన్నాడు.