సింగరేణి డైరెక్టర్ ఇంటిలో బ్రహ్మ కమలం!
సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావ్(ఈ అండ్ ఎం )ఇంటిలో బ్రహ్మ కమలం విరబూసింది. కొత్తగూడెం లోని అయన ఇంటిలో రక రకాల పూల మొక్కలు ఉన్నాయి. పర్యావణ పరి రక్షణ కోసం సంస్థ చాలా కృషి చేస్తున్నది. మొక్కలు కోట్లలో నాటడం మాత్రమే కాదు, వాటి పరిరక్షణ కోసం కృషి కూడా అద్భుతంగా సింగరేణి చేస్తూ వస్తున్నది..డైరెక్టర్ సత్యనారాయణ రావ్ ఇంటిలో ఈ అద్భుతమైన బ్రహ్మ కమలం విర బూయడం శుభ సూచకం గా భావిస్తున్నారు.