తుంగతుర్తి బిజెపి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కడియం రామచంద్రయ్య

మోత్కూరు సెప్టెంబర్ 11 జనం సాక్షి : తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కోసం భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య ఆదివారం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ మోర్చా ఇంచార్జి కళ్యాణ్ చందర్ వివిధ మండలాల అధ్యక్షులు వేల్పుల బంగారు స్వామి, చిరబోయిన హనుమంతు,కడియం సోమన్న,కూరాకుల వెంకన్న,బయ్యని రాజు, జక్కుల రాము యాదవ్, నర్సింగ్ మహేష్, పగిళ్ళ శంకర్, జమ్ము రమేష్, నాగు వెంకన్న, గాజుల మహేందర్, భూతం సాగర్, మది సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,గూడ మధుసూదన్, మల్లేష్ రాధారపు,మేడ మీద యాదగిరి,ఆకుల ఎల్లయ్య,వీరేష్,సోమయ్య, మల్లయ్య, ఈదునూరు సుభాష్ రెడ్డి, తీపి రెడ్డి సోమిరెడ్డి, ఝాన్సీ రాణి,ఇంద్రారెడ్డి, మూల వెంకటరెడ్డి, ఇమ్మడి వెంకటేశ్వర్లు, దీన్ దయాల్ కళ్యాణ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు