కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి-త్రిషా దామోదర్
అల్లాదుర్గం జనంసాక్షి సెప్టెంబర్ 10
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ బారి మెజార్టీ తో గెలిపించాలని మాజీ ఉప ముఖ్యంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిషా అన్నారు
పల్లె పల్లె కు గడప గడప కు మీఇంటి ఆడబిడ్డ కార్యక్రమంలో ఆదివారం అల్లాదుర్గం మండలంలోని గొల్ల కుంట ,నడిమి తండా , గాండ్ల బాయి తండాల్లో పర్యటించిన ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేశా రెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎస్, సి , సెల్ ఉపాధ్యక్షులు బలరాం,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ , ఎంపీటీసీ జేమిలి బాయి ,కేశ్యా నాయక్ ,బాలకిషన్ ,సదానందం ,సాయి బాబా , బేత య్య,కిరణ్ కుమార్ ,శ్రీనివాస్ ,శ్రీశైలం, మధు,పాపయ్య, తదితరులు పాల్గొన్నారు