బృందావన్ కాలనీ వాసుల బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంకు హాజరైన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్11(జనంసాక్షి):-
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 11,12,13వ వార్డుల కాలనీవాసుల ఆధ్వర్యంలో బృందావన్ లో ఆత్మీయ సమ్మేళనంకు హాజరైన ఏమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మూడు వార్డుల అభివృద్ధి కోసం అండర్ డ్రాయినేజ్, సిసి రోడ్ల కొరకు 90లక్షల రూపాయలను కేటాయించిన ఏమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులుఅనంతరం కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటిన ఏమ్మెల్యే ఈ కార్యక్రమంలో మాజీ ఏమ్మెల్యే కొండి గారి రాములు,ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు మోహన్ నాయక్, పద్మామల్లేష్ యాదవ్,జెర్కొని బాల్ రాజ్, బిఆర్ఏస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువ నాయకులు జెర్కొని రాజు, మాజీ కౌన్సిలర్లు ఆకుల సురేష్,శంఖర్ నాయక్,కాలనీ పెద్దలు వరికుప్ప యాదగిరి,11వార్డు బిఆర్ఏస్ అధ్యక్షులు రాందాస్ 12వార్డు బిఆర్ఏస్ అధ్యక్షులు త్రిలోక్ కుమార్ బృదావన్ కాలనీ వెల్పర్ ఆసోషియన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సెక్రటరీ బాలరాం, జాయింట్ దాన్ పాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు రాం రెడ్డి,ప్రదీప్ రెడ్డి, జెలందర్,బత్తుల శేఖర్, గోవర్ధన్ రెడ్డి, శ్రీశైలం, రాంరెడ్డి, ఆరవింద్,మల్లేష్, వెంకటేష్, రవి,మహిళలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు

 

 

తాజావార్తలు